జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను... నవరత్నాలు పథకంతో కప్పేశారని..... తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. శాసనమండలిలో లోకేశ్ మాట్లాడారు. రైతులే తమ ప్రాధాన్యం అంటున్న వైకాపా ప్రభుత్వం.... విత్తనాల పంపిణీలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. విద్య, వైద్య, గృహనిర్మాణ హామీపైనా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఇచ్చిన హామీలకు... కేటాయించిన బడ్జెట్ కూ పొంతన లేకుండా ఉందని ఆరోపించారు..
ఇచ్చిన హామీలను సీఎం కాగానే మరిచారు: లోకేశ్ - budget
పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం కాగానే మరిచారని మాజీ మంత్రి లోకేశ్ అన్నారు. రైతులే ప్రాధాన్యం అంటూ విత్తనాలు ఎందుకు పంపిణీ చేయలేదని మండలిలో ఆయన ప్రశ్నించారు.
lokesh
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను... నవరత్నాలు పథకంతో కప్పేశారని..... తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. శాసనమండలిలో లోకేశ్ మాట్లాడారు. రైతులే తమ ప్రాధాన్యం అంటున్న వైకాపా ప్రభుత్వం.... విత్తనాల పంపిణీలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. విద్య, వైద్య, గృహనిర్మాణ హామీపైనా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఇచ్చిన హామీలకు... కేటాయించిన బడ్జెట్ కూ పొంతన లేకుండా ఉందని ఆరోపించారు..
Intro:ATP:- ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భాష్యం పాఠశాల నడుపుతున్నారని అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ, భాష్యం పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలను సైతం
Body:అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలను ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
బైట్.... మనోహర్, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం జిల్లా.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.