ETV Bharat / state

పోలింగ్‌ తీరుపై.. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు - tdp

ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా విఫలమైందని, పక్షపాత ధోరణితో వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ సీఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుర్తించకుండా వ్యవహరించారని తెలిపారు.

ఈసీ తీరుపై తెదేపా సీఈసీ కి తెదేపా ఫిర్యాదు
author img

By

Published : Apr 13, 2019, 1:51 PM IST

Updated : May 31, 2019, 3:16 PM IST

సీఎం చంద్రబాబు నాయుడు ఈసీ తీరును వ్యతిరేకిస్తూ సీఈసీ సునీల్ ఆరోడాను కలిశారు. రాష్ట్రంలో పోలింగ్ తీరు, ఈవీంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో సహా 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలు సీఈసీని కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా విఫలమైందని.. పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కారణాలు చెప్పకుండా బదిలీలు చేశారని తెదేపా ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను గుర్తించకుండా వ్యవహరించారని తెలిపారు. వైకాపా ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని వాపోయారు.... పిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

తెదేపా నేతలపై ఈసీ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని తెదేపా విమర్శించింది. వైకాపా తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలు ఓటు వేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ తీవ్రంగా విఫలమైందని...రాష్ట్రానికి అవసరమైన పోలీసుల బలగాలు పంపలేదని ఫిర్యాదు చేశారు. ట్యాంపరింగ్​కు అవకాశం లేని ఈవీఎంలను వినియోగించాలని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

పోలింగ్‌ తీరుపై.. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఇదీ చదవండి

ఎన్నికల సంఘంపై.. తెదేపా పోరాటం

Intro:AP_GNT_41_13_NILICHINA_MANCHINITI_SARAFARA_AV_C7 FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తాగేందుకు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు గుంటూరు జిల్లా బాపట్ల లో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిపి వేసిన మున్సిపల్ అధికారులు. పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మతులు చేస్తున్నామని తెలియజేసిన అధికారులు పట్టణ శివారు ప్రాంతంలోని మూర్తి రక్ష నగర్ వద్ద పట్టణానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైను లీకేజి కావడంతో గత రెండు రోజుల నుంచి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు నేడు మరమ్మతులు పూర్తి చేసి రేపటినుండి యధావిధిగా మంచినీటి సరఫరా చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు ఎండాకాలం కావడంతో తాగు నీటిని ఎక్కువగా ఉపయోగించే ప్రజలు గత రెండు రోజులుగా నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
Last Updated : May 31, 2019, 3:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.