హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్.. సాయంత్రమే కుందన్‌బాగ్‌లోని న్యాయమూర్తుల నివాసంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలను వినిపించారు. నోటీసులు ఇవ్వకుండానే ఐటీగ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సంస్థ ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌ను రేపు న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు.
ఆ నలుగురిని హాజరుపర్చండి! - pitition
నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హై కోర్టు విచారించింది. రేపు నలుగురినీ తమ ముందు హాజరుపరచాలని ప్రతివాదులను ఆదేశించింది.
హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్.. సాయంత్రమే కుందన్‌బాగ్‌లోని న్యాయమూర్తుల నివాసంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలను వినిపించారు. నోటీసులు ఇవ్వకుండానే ఐటీగ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సంస్థ ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌ను రేపు న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు.
Body:జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పరిపాలన అధికారి వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు
Conclusion:()బైట్: చెన్నామనేని రమేష్ బాబు, ఎమ్మెల్యే