ETV Bharat / state

పంచాయతీరాజ్ శాఖాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష - panchayat raj

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
author img

By

Published : Jun 11, 2019, 4:35 PM IST

మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలోని 5వ బ్లాక్​లో నిర్వహించిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు, సరఫరా తదితర అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.

ఇదీచదవండి

ప్రొటెం స్పీకర్​గా భాజపా ఎంపీ వీరేంద్ర​

Intro:ap_knl_13_11_blood_donars_day_vis_2_pkg_c1
script FTP lo pampanu sir

Body:ap_knl_13_11_blood_donars_day_vis_2_pkg_c1

Conclusion:ap_knl_13_11_blood_donars_day_vis_2_pkg_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.