ETV Bharat / state

కేసీఆర్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగలేఖ రాశారు. జగన్​ను సామంతరాజును చేసి ఏపీ వనరుల్ని దోచుకునేందుకు, ఎన్నికల ప్రక్రియను రావణకాష్ఠంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

కళా వెంకట్రావు
author img

By

Published : Mar 24, 2019, 6:32 PM IST

kala letter to kcr
కేసీఆర్‌కు బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వైకాపా జెండా నీడలో కేసీఆర్ ఏపీపై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్​ను సామంతరాజును చేసి ఏపీ వనరుల్ని దోచుకునేందుకు, ఎన్నికల ప్రక్రియను రావణకాష్ఠంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల చోరీకి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్​లో ఆస్తులున్నవారు వైకాపాకు అండగా ఉండాలని ప్రగతి భవన్ నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపాపై బురద జల్లేందుకు సినీ నటులను ఉసిగొల్పలేదా.. అని ప్రశ్నించారు. వైకాపాను కేసీఆర్‌ పార్టీగా జగన్‌ మార్చారని చురకలంటించారు. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేయడం కాదు.. ధైర్యముంటే ఏపీలో ప్రత్యక్షంగా పోటీ చేయాలని సవాల్​ విసిరారు.

ఇదీ చదవండి

ప్రతిరోజూ 3 జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Lhasa City, Tibet Autonomous Region, southwest China - March 23, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shot of river, migratory birds
2. Various of birds
3. SOUNDBITE (Chinese) Li Jianchuan, associate researcher, Institute of Plateau Biology of Tibet Autonomous Region (partially overlaid with shot 4):
"After years of observation, we have seen a 30-percent increase in migratory birds population. This means our environment is suitable for them to inhabit."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Various of birds
++SHOT OVERLAYING SOUNDBITE++
5. River
6. Fish in river
Nyima County, Nagqu Prefecture, Tibet Autonomous Region, southwest China - Recent (CCTV - No access Chinese mainland)
7. Various of sheep
8. Various of people removing fence
9. SOUNDBITE (Tibetan) Padma Dradul, local herdsman:
"This is home to wild animals and the fence is not good for them."
10. Various of sheep
11. Clouds in sky
Chanang County, Shannan City, Tibet Autonomous Region, southwest China - Recent (CCTV - No access Chinese mainland)
12. Various of people planting trees
13. SOUNDBITE (Chinese) Chodron, villager (starting with shots 12/ending with shot 14):
"It was not so green before and it was all covered with sand. But it has changed a lot in two years. It's all green now and our life has been changed a lot."
Lhasa City, Tibet Autonomous Region, southwest China - March 23, 2019 (CCTV - No access Chinese mainland)
14. Various of mountains
The ecological protection in southwest China's Tibet Autonomous Region has made significant achievement thanks to adherence to the concept of green development in recent years.
Crowds of migratory birds have recently been gathering along the Lhasa River for a rest. They are about to make their way north to the hinterland of northern Tibet to breed after winter.
"After years of observation, we have seen a 30-percent increase in migratory birds population. This means our environment is suitable for them to inhabit," said Li Jianchuan, an associate research fellow with Institute of Plateau Biology of Tibet Autonomous Region.
Chang Tang Nature Reserve is an important habitat for plateau wildlife. In recent years, the local government has implemented the incentive policy of banning and restricting herding. Herdsmen who used to erect fences and contend with wild animals for pasture have become ecological guardians of these animals.
"This is home to wild animals and the fence is not good for them," said Padma Dradul, a local herdsman in Nyima County, Nagqu Prefecture of Tibet.
On the north bank of Brahmaputra River, a small village which was usually affected by sandstorms has turned into beautiful gardens after afforestation efforts in recent years.
"It was not so green before and it was all covered with sand. But it has changed a lot in two years. It's all green now and our life has been changed a lot," said Chodron, a villager in Chanang County, Shannan City of Tibet.
At present, a total of 47 reserves of various types have been established in Tibet, covering an area of more than 400,000 square kilometers, with forest coverage rate reaching 12.14 percent.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.