కాపు రిజర్వేషన్లపై సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడారు. 'సభ నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడూ అవకాశం ఇవ్వాలి. రిజర్వేషన్ల కోసం కాపులు అనేక దఫాలుగా పోరాడుతున్నారు. కాపు రిజర్వేషన్లపై నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పాలికదా?. పది శాతం రిజర్వేషన్లు ఓసీలకు తీసుకొస్తే 5 శాతం కాపులకు ఇవ్వాలని బిల్లు చేశాం. అసలు మీ వైఖరి ఎంటీ?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
కాపుల రిజర్వేషన్‌పై మీ వైఖరి ఏంటీ?:చంద్రబాబు - assembly
అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ అంశం తీవ్ర దుమారం రేపింది. అధికార పక్ష సభ్యుల విమర్శలు తిప్పికొట్టిన చంద్రబాబు... తాము కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారో లేదో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేయాలని ప్రతిపక్ష నేత.... సీఎంను నిలదీశారు.
chandrababu_about_kapu_reservations
కాపు రిజర్వేషన్లపై సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడారు. 'సభ నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడూ అవకాశం ఇవ్వాలి. రిజర్వేషన్ల కోసం కాపులు అనేక దఫాలుగా పోరాడుతున్నారు. కాపు రిజర్వేషన్లపై నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పాలికదా?. పది శాతం రిజర్వేషన్లు ఓసీలకు తీసుకొస్తే 5 శాతం కాపులకు ఇవ్వాలని బిల్లు చేశాం. అసలు మీ వైఖరి ఎంటీ?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
Intro:Ap_Vsp_36_16_Gurupournimme_Ab_AP_10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకగా జరిపారు. గ్రామాల్లోని షిర్డీసాయి ఆలయాలో భక్తులు పూజలు చేశారు. అన్నసమారాధన కార్యక్రమాలు భారీగా చేపట్టారు. ముఖ్యంగా చోడవరం, వెంకన్నపాలెం లలో ఉన్న ఆలయాల్లో సాయిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. చోడవరంలో పాలాభిషేకం, లక్ష పత్ర పూజలు జరిపారు.
Body:చోడవరం
Conclusion:8008574732

Last Updated : Jul 16, 2019, 3:54 PM IST