ETV Bharat / state

పోస్టల్‌ బ్యాలెట్​ ఫిర్యాదులపై నివేదిక కోరాం: ద్వివేది - ద్వివేది

పోస్టల్‌ బ్యాలెట్లపై కొన్నిచోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని... పోస్టల్‌ బ్యాలెట్లపై జిల్లాల పాలనాధికారుల నుంచి నివేదికలు కోరామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒక్కొక్కరికీ 2, 3 పోస్టల్‌ బ్యాలెట్లు అందినట్లు ఫిర్యాదులు వచ్చాయని వివరించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
author img

By

Published : May 8, 2019, 7:41 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

పోస్టల్‌ బ్యాలెట్లపై కొన్నిచోట్ల ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 500 పోస్టల్‌ బ్యాలె‌ట్లు ఉండొచ్చన్న సీఈవో... ఒక్కొక్కరికీ 2, 3 పోస్టల్‌ బ్యాలెట్లు అందినట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్లపై కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామని వివరించారు. ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ బాధ్యత గెజిటెడ్‌ స్థాయి అధికారులకు అప్పగించామన్న ద్వివేది... ఒక ఉద్యోగికి ఒకటికి మించి పోస్టల్ బ్యాలెట్‌ ఇచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం లేదన్న సీఈవో... ఈనెల 23న కౌంటింగ్‌ చేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కౌంటింగ్‌ సిబ్బందిపై అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘం దృష్టికి తేవాలని సూచించారు. గెజిటెడ్‌ స్థాయి అధికారులకు మాత్రమే కౌంటింగ్ విధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి...

ఏపీపై ఎన్నికల సంఘం తీరు ఆక్షేపణీయం

Intro:08

Body:08

Conclusion:శ్రీశైల దేవస్థానం పి. ఆర్.వో . (ప్రజా సంబంధాల అధికారి) శ్రీనివాసరావుపై జరిగిన హత్యాయత్నం కేసును శ్రీశైలం పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన ముద్దాయి గద్వాల కృష్ణమాచారి అలియాస్ నగేష్ తో పాటు కుట్ర లో పాల్గొన్న పులి గుజ్జు సంతోషమ్మ, బళ్లారి నాగేశ్వరప్పా, డి శివ కుమార్ నాయక్ అలియాస్ జుమ్మా నాయక్ లను అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డి.ఎస్.పి వెంకట్రావు తెలిపారు. ఉద్యోగాలు, బదిలీలు, దుకాణాల విషయంలో లో పి. ఆర్ .ఓ శ్రీనివాస రావు అడ్డుపడుతున్నాడని భావించి నిందితులు హత్యకు కుట్ర చేసినట్లు తెలిపారు. నిందితులు 2015 నుంచి పి ఆర్ వో శ్రీనివాసరావును హత్య చేయడానికి కుట్ర చేసినట్లు తెలిపారు. నంద్యాలకు చెందిన ఒక రౌడీషీటర్ తో పాటు పలువురు వ్యక్తులతో హత్య చేయడానికి ప్రయత్నించి మూడు సార్లు విఫలమైనట్లు తెలిపారు. మూడో సారి గత నెల మార్చి ఒకటో తేదీన దేవస్థానం ఈవో ఇంటి సమీపంలో పి ఆర్ వో శ్రీనివాసరావుపై నంద్యాలకు చెందిన యువకులతో కత్తులతో హత్యాయత్నం చేయించినట్లు డిఎస్పి వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులతోపాటు ఇద్దరు గ్రామస్తుల ప్రమేయం ఉన్నట్లు ఆయన చెప్పారు . దర్యాప్తు ముమ్మరం చేసి హత్యకు కుట్ర చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు డిఎస్పీ తెలిపారు .హత్యాయత్నం కేసు ను చేదించిన శ్రీశైలం సీఐ శివ ప్రసాద్, యస్. ఐ లు తిమ్మయ్య, నవీన్ బాబు ,మహబూబ్ బాబా డి.ఎస్.పి వెంకటరావు అభినందించారు.
బైట్: వెంకట్రావ్, ఆత్మకూరు డిఎస్పీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.