ETV Bharat / state

పండగగా రెండోరోజూ "చంద్రన్న పసుపు-కుంకుమ" - rajamandri

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రెండోరోజూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

పసుపు-కుంకుమ
author img

By

Published : Feb 4, 2019, 12:04 AM IST

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రెండోరోజూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రన్న పసుపు- కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. రెట్టింపు చేసిన పింఛను మొత్తం నేరుగా అందిస్తుండటం వల్ల సభా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ పథకాలు మహిళల్లో ఆత్మస్థైర్యం పెంచాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని మహిళలకు చెక్కులు అందించారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు, రాయదుర్గం నియోజక వర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో
కర్నూల్​లో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో మంత్రి ఎండీ. ఫరూక్, ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నేతలు చెక్కులు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరులోని హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సునీత, గల్లా అరుణాకుమారి, రవీంద్ర పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం శాసనసభ్యుడు రవికుమార్ పెన్షన్ నగదు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో
పశ్చిమగోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను పసుపు కుంకుమ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తమకు భరోసా కల్పించిన సీఎం చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నా ప్రజలను ఆదుకుంటామని శేషారావు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్‌లు, పింఛను నగదు పంపిణీ చేశారు.

undefined

తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పసుపు-కుంకుమ సభల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్త్రీలు స్వతంత్రంగా బతకడానికి దారి చూపింది తెదేపా ప్రభుత్వమేనన్నారు. పింఛను నగదు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లాలో
గుంటూరు జిల్లాలో రెండోరోజూ పసుపు-కుంకుమ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ వేడుకలకు హాజరయ్యారు. సీఎం ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్లు, చెక్కులు అందజేశారు.
విశాఖపట్నం జిల్లాలో
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా సీఎం కృషి చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ డీఎల్బీ మైదానంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం రావడానికి ప్రజలంతా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు భాజపా ఎమ్మెల్యే విఘ్ణకుమార్ హాజరయ్యారు.

పసుపు-కుంకుమ కార్యక్రమం

AP TELEVISION 1700GMT OUTLOOK FOR 3 FEBRUARY 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
ITALY POPE DEPARTURE - Pope Francis departs for visit to UAE. STORY NUMBER 4194199
IRAN MILITARY - Iran puts missile technology on display. STORY NUMBER 4194229
MIDEAST GAZA BARRIER - Israel erects steel barrier along Gaza fence. STORY NUMBER 4194230
ITALY FLOODS - River bursts its banks in northern Italy. STORY NUMBER 4194206
ARGENTINA LUNAR NEW YEAR - Chinese community in Buenos Aires mark New Year. STORY NUMBER 4194208
---------------------------
TOP STORIES
---------------------------
UAE POPE - Pope Francis arrives to the United Arab Emirates, becoming the first pontiff in history to visit the Arabian Peninsula, the birthplace of Islam.
::Covering and accessing live and edited coverage. Details TBC
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA FIGHTING - Following developments as area controlled by IS shrinks to a couple of villages in the east under SDF pressure
YEMEN CEASEFIRE - Monitoring ceasefire situation in Hodeida and events elsewhere
SUDAN UNREST - Monitoring protests against Omar Bashir's government
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
BELGIUM IVORY COAST - Belgium says it is willing to receive Ivory Coast's ex-president Laurent Gbagbo after he was released from International Criminal Court custody but is still discussing the details of his stay.
::Monitoring
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
US GEORGIA SUPER BOWL - Coverage of Super Bowl LIII, including events around Mercedes-Benz Stadium, fan reaction, interviews - if available - with Gladys Knight, Maroon 5, Travis Scott and Big Boi, team reaction and more.
::Accessing highlights edit
US TRUMP INTERVIEW - Trump interview on CBS' 'Face the Nation.'
::Edit expected
BOLIVIA MUDSLIDE - Continued coverage of Bolivia mudslide. Bolivian authorities say they've recovered eight bodies from a landslide that buried cars on a highway northeast of the capital. At least 18 other people have been injured.
::Edit expected
EL SALVADOR PRESIDENTIAL ELECTIONS - A young businessman and former mayor of El Salvador's capital is the front-runner in Sunday's presidential election. Polls indicate Nayib Bukele's is well positioned to break the hold of the two parties that have dominated government for three decades, possibly without needing a second election round.
::Edits expected
URUGUAY MEDICINAL MARIJUANA - After grabbing global headlines back in 2013 by becoming the first country in the world to legalize marijuana Uruguay is now looking to become a world leader in the sale of medicinal cannabis.
::Edit expected
VENEZUELA POLITICAL CRISIS - Monitoring updates in Venezuela after hundreds of thousands of protesters took to the streets of Caracas on Saturday in support of opposition leader Juan Guaido who announced that that humanitarian aid would begin flowing in the country and President Nicolas Maduro proposed holding early elections for the National Assembly.
::Covering and accessing developments
BRAZIL DAM COLLAPSE - Monitoring for further developments of Jan 25 collapse of a dam holding back iron ore mining waste which unleashed an avalanche of mud that buried buildings and contaminated water downstream, 121 people have died, and another 226 people remain missing.
------------------------------------------------------------
MONDAY PLANNING - ASIA
------------------------------------------------------------
JAPAN MERKEL - German Chancellor Angela Merkel meets with Japanese Prime Minister Shinzo Abe.
::0910-0920GMT - Honor guard. Accessing
::0920-1005GMT - Summit. Accessing
::1010-1030GMT - Joint presser. Covering live, edit to follow
INDIA KUMB  - Millions of Hindu holy men and pilgrims take a dip in the Ganges river on "Mauni Amavasya" , considered to be the most auspicious day of the ongoing Kumbh festival.
::From 2330G (Sunday) onwards. Covering Live, edit to follow
THAILAND BAHRAIN REFUGEE - Detained Bahraini soccer player  Hakeem al-Araibi appears in court. Hakeem, a former Bahraini team player who says he fled political repression, was detained in November on arrival in Bangkok on a holiday. He was granted asylum by Australia in 2017, but Bahrain wants him extradited. He had been sentenced there in absentia in 2014 to 10 years in prison for vandalizing a police station, which he denies.
::0130G – Start of court hearing. Covering outside court
::NB: No cameras inside court
THAILAND ELECTION CANDIDATES - Start of registration process for candidates running for parliamentary elections scheduled on March 24. This will be the nation's first general election since the military seized power in a 2014 coup.
::Timings TBC. Covering
SRI LANKA INDEPENDENCE DAY - Maldivian President Ibrahim Mohamed Solih is chief guest at Sri Lanka's 71st Independence Day celebrations. The day is marked with a military parade and a speech by the President.
::0400-0700G - Parade, speech. Covering
TAIWAN NEW YEAR PREPS - Families prepare for reunion dinners over the lunar holiday period, rushing to dry food market to purchase food supply.
::From 0200G – People at market. Covering live, edit to follow
HONG KONG FLOWER MARKET - Crowds flock to the biggest flower market in Hong Kong as one of the traditional activities before the arrival of lunar new year
::From 0345G - Covering live, edit to follow
HONG KONG TEMPLE - Crowds gather at Hong Kong's best-known temple, Wong Tai Sin temple to pray, put their incense sticks as the lunar new year approaches
::1445G – Temple prayers / incense lighting. Covering live, edit to follow
VIETNAM LUNAR NEW YEAR - Fireworks on the eve of lunar new year.
::1700G – Fireworks. Accessing live
------------------------------------------------------------
MONDAY PLANNING - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA FIGHTING - Following developments as area controlled by IS shrinks to a couple of villages in the east under SDF pressure.
YEMEN CEASEFIRE - Monitoring ceasefire situation in Hodeida and events elsewhere
SUDAN PROTEST WOMEN – Women are participating in large numbers in the country's ongoing protests, breaking barriers in traditionally conservative society.
::Edit expected
SUDAN CENTRAL AFRICAN REPUBLIC – CAR government and 14 armed groups reach a peace deal aimed at ending years of conflict, hosted by the government of Sudan
::Covering
IRAQ ICRC - International Committee of the Red Cross holds press conference
::1400GMT - Covering
UAE POPE - Pope Francis arrives to the United Arab Emirates, the first pontiff in history to visit the Arabian Peninsula
::Covering and accessing live and edited coverage. Details TBC
------------------------------------------------------------
MONDAY PLANNING - EUROPE/AFRICA
------------------------------------------------------------
KYRGYZSTAN LAVROV - Russian Foreign Minister Sergey Lavrov in Bishkek for talks with Kyrgyz Foreign Minister Chingiz Aidarbekov.
::TBA - Edited self cover on merit  
::Monitoring for any further reaction to INF treaty  
EU ARAB LEAGUE - European Union representatives meet their counterparts from the Arab League.  
::0630GMT - Arrivals of ministers. Accessing live. Edit on merit
::0815GMT - Opening remarks by EU foreign policy chief, Federica Mogherini, Mohamed Ahmed Al Dirdeiry, Chair of the LAS Ministerial Council and Minister of Foreign Affairs of Sudan, Ahmed Aboul Gheit, Secretary General of the Arab League. Accessing live. Edit to follow
::1330GMT - News conference. Accessing live. Edit to follow  
EU UK BREXIT - The chair of the UK Committee on Exiting the EU Hilary Benn MP meets Martin Selmayr, Secretary General of the EU Commission, Sir Tim Barrow, Permanent Representative of the UK to the EU, and Guy Verhofstadt, European Parliament Brexit coordinator.
::1130GMT – Ben speaks to media. Covering live. Liveu quality. Edit to follow  
BRITAIN BREXIT - Senior government ministers have suggested Britain may need to delay its withdrawal from the European Union so Brexit doesn't happen without a divorce deal in place. A delay would need the approval of the 27 remaining EU states.  
::Accessing developments  
::1600MT - Senator George Mitchell interviewed on Brexit and the Good Friday Agreement. Accessing edit
ITALY BERLUSCONI TRIAL - Beginning of trial of the 82-year old three-time Italian Premier Silvio Berlusconi in Bari on allegations that he bribed Gianpiero Tarantini, a businessman from Southern Italy. According to the prosecutors, Berlusconi gave Tarantini money, and a job in exchange for lying to the prosecutors about prostitutes who allegedly attended Berlusconi's parties in his summer villa between 2008 and 2009.  
::Time TBA. Accessing on merit.  
GERMANY BRIEFING - German government press briefing.
::1030GMT - Edited self cover on merit  
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.