ఇదీ చదవండి
పాలసముద్రం వద్ద చంద్రబాబును అడ్డుకున్న వైకాపా శ్రేణులు - చంద్రబాబును అడ్డుకున్న వైకాపా శ్రేణులు
అమరావతి పరిరక్షణ పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబును... వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలసముద్రం వద్ద విరాళాలు సేకరించి... కాన్వాయ్‌లో ముందుకెళ్తున్న చంద్రబాబుని అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే చంద్రబాబు వెళ్లిపోయారు. వెనుక వాహనంలో వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైకాపా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు కలుగజేసుకొని వైకాపా శ్రేణులను చదరగొట్టారు. పాలసముద్రం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీశ్‌లు చంద్రబాబుకు స్వాగతం పలికారు.
పాలసముద్రం వద్ద చంద్రబాబును అడ్డుకున్న వైకాపా శ్రేణులు
ఇదీ చదవండి
sample description
TAGGED:
latest news on amaravathi