ETV Bharat / state

కసాపురం శివాలయంలో వరుణ యాగం - ananthapuram district

అనంతపురం జిల్లా కసాపురం శివాలయంలో వరుణ యాగం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు నీటితో అభిషేకం చేశారు.

కసాపురం శివాలయంలో వరుణ యాగం
author img

By

Published : Jul 20, 2019, 11:24 PM IST

కసాపురం శివాలయంలో వరుణ యాగం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అనుబంధ ఆలయమైన శివాలయంలో వరుణ యాగం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన భాగంగా స్థానిక శివాలయంలో, సహస్ర ఘటాభిషేకం, విఘ్నేశ్వరుని పూజ వంటి కార్యక్రమాలు జరిపారు. వేద పండితులు, ఆలయ అధికారులు పూజాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు నీటితో అభిషేకం చేశారు. వేద పండితులు వేదాలు చదివి హోమం జరిపారు. శనివారం అయినందున కసాపురం ఆంజనేయస్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉదయాన్నే జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. కలెక్టర్​కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు అల్లాడుతున్నారని అందుకోసం మూడు రోజులపాటు ఆలయంలో వరుణ యాగం నిర్వహించామని, ప్రజలు సుఖంగా, సమృద్ధిగా పంటలు పండించాలని ఉద్దేశంతో పూజలు చేశామని అధికారులు తెలిపారు.

Mumbai, July 20 (ANI): Bollywood actress Nimrat Kaur was spotted outside a restaurant in Mumbai. Meanwhile, Nora Fatehi was spotted outside T Series office posing for paparazzi. Actress Ananya Pandey, who made her Bollywood debut with 'Student of the Year 2' was also spotted in casual attire. Pooja Hedge was seen clicking selfies with fans in Mumbai.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.