తమకు రావాల్సిన నాలుగు నెలల వేతనం బకాయిలను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని ఎస్ఆర్పీ (శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం) కార్మికులు ఆందోళన చేపట్టారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలను కూడా తమకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన... మంచినీటి పథకం లో పనిచేసే కార్మికులు.... కళ్యాణదుర్గం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెలా తమ ఖాతాల్లో వేతనాలను వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: