ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ - రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురంలో ఉన్న జర్నలిస్టులకు ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ రాజశేఖర్ జర్నలిస్టులకు నిత్యావసరాలను అందించారు. ఇదే కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పాల్గొని శానిటైజర్లు పంపిణీ చేశారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ఒక వరంలా ఉందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు.
RDT DISTRIBUTED ESSENTIAL COMMODITIES TO JOURNALISTS IN ANANTAPUR
ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు