ETV Bharat / state

''మా ఆయనకే ఓటేయండి.. మళ్లీ గెలిపించండి''

ఎన్నికలకు వారం రోజుల సమయమే ఉన్నందున అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

author img

By

Published : Apr 4, 2019, 6:00 PM IST

ఓ మహిళకు ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న విజయలక్ష్మి
భర్తకు సాయంగా భార్య ప్రచారం
అనంతపురం పట్టణతెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి తరఫున.. ఆయన సతీమణి విజయలక్ష్మి ప్రచారంచేశారు. కార్యకర్తలతో కలిసి నగరంలోని 18,19 డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికీవెళ్లి తెదేపా ప్రభుత్వం అమలు చేసినసంక్షేమ పథకాలను, తన భర్త చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. తన భర్తకు మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే..నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే చంద్రబాబునే మరొకసారి ముఖ్యమంత్రినిచేయాలని కోరారు.

Intro:FILE NAME : AP_ONG_42_04_CHIRALA_TDP_BALARAM_PRACHARAM_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే గా కరణం బలరామకృష్ణమూర్తి ఉండటం చారిత్రాత్మక అవసరమని రాష్ట్ర తెలుగు మహిళధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు.ప్రకాశంజిల్లా వేటపాలెం లో తెదేపా అభ్యర్థి కరణం బలరాం తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. వేటపాలెం.రావూరిపేట, రామన్నపేట లలో రోడ్డు షో చేశారు. వేలాది మంది వెంటరాగా రహాదారులు కిక్కిరిసిపోయాయి. ఈసందర్భముగా పోతుల సునీత మాట్లాడుతూ గత పదేళ్లుగా ఆమంచి సోదరులు చేసిన అక్రమాలకు ముగింపు పలకాలంటే తెదేపా అభ్యర్థి బలరాం ను గెలిపించాలని పోతుల సునీత కోరారు.

Body:బైట్ : పోతుల సునీత-- తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.