ETV Bharat / state

మట్కా దందా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Jun 21, 2021, 11:08 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో అధికారుల కళ్లుగప్పి మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు బీటర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 20 వేలు, మట్కా చీటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

matka beaters arrest at kadiri
matka beaters arrest at kadiri

అనంతపురం జిల్లా కదిరిలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ. 20 వేలు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురూ.. పాత నేరస్తులు సుధాకర్, అనిల్, వెంకటనారాయణగా పోలీసులు గుర్తించారు.

ఆ ముగ్గురూ.. వేరు వేరు ప్రాంతాలలో మట్టా దందా నిర్వహిస్తున్నట్లు తేలిందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. సుధాకర్​పై గతంలో రౌడీషీట్​ నమోదైనట్లు తెలిపారు. సుధాకర్ నివాసంలో కర్ణాటక మధ్యాన్ని పోలీసులు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.