ETV Bharat / state

రాయదుర్గం యువకుడికి కరోనా పాజిటివ్... అధికారులు అప్రమత్తం - రాయదుర్గంలో కరోనా పాజిటివ్

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ యువకుడికి కోరనా పాజిటివ్​గా నిర్థరణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ యువకుడిని ప్రత్యేక అంబులెన్సులో అనంతపురం అస్కేయూ క్వారంటైన్​కు తరలించారు.

kia employee tested as corona positive
కియా ఉద్యోగికి కరోనా నిర్థరణ
author img

By

Published : Jun 15, 2020, 10:28 AM IST

కియాలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం రాయదుర్గం మటన్ మార్కెట్ సమీపంలో ఉంటున్న ఈ యువకుడు.. 4 రోజుల క్రితమే పెనుగొండలోని కియా కంపెనీ నుంచి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు... యువకుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్, హైపోక్లోరైడ్ స్ప్రే చేశారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించి, వారని క్వారంటైన్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ముదిగుబ్బలో గుట్కా పట్టివేత.. ఇద్దరి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.