పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి కుంటలు, చెరువుల్లోకి నీరు చేరాయి. ఈదురు గాలులతో వర్షం పడటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని దేవాలయాల్లోకి వర్షపు నీరు చేరాయి. కొత్త చెరువు రైల్వే వంతెన కింద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టపర్తిలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు చేరాయి. ఖరీఫ్‌కు ముందు ఇలా వర్షం కురవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టపర్తిలో భారీ వర్షం... జలమయమైన రహదారులు
పుట్టపర్తిలో కురిసిన భారీ వర్షానికి కుంటలు, చెరువుల్లోకి నీరు చేరాయి. ఈదురు గాలులతో వర్షం పడటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని దేవాలయాల్లోకి వర్షపు నీరు చేరాయి. కొత్త చెరువు రైల్వే వంతెన కింద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Intro:ap_vsp_112_03_urumulu_merupulatho_varsham_madugula_av_c17
సెంటర్- మాడుగుల
ఫోన్ నంబర్-8008574742
పేరు-సూర్యనారాయణ
ఉరుములు మెరుపులతో వర్షం
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై భారీగా ఉరుములు, మెరుపులతో ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. 11 గంటలు దాటిన తర్వాత వాతావరణంలో ఒక్కమారుగా మార్పు వచ్చి చల్లబడింది. ఈ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత ఓ మోస్తారు వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742