ETV Bharat / state

పెనుకొండ వద్ద భారీ వర్షం - పెనుకొండ

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా, హిందూపురానికి సరఫరా చేసే మంచినీటి పైప్ లైన్ పగిలిపోయింది

పెనుకొండ వద్ద భారీ వర్షం
author img

By

Published : Feb 11, 2019, 4:06 AM IST

HEAVY-RAIN
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి వద్ద కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం నుంచి కురిసిన వర్షంతో మురుగుకాలువల్లోకి నీరు భారీగా చేరింది. హిందూపురానికి తాగునీరు సరఫరా చేసే పైప్‌ లైన్‌ లోకీ ఉద్ధృతంగా నీరు చేరింది. ఒత్తిడి ఎక్కువై దుద్దేబండ కూడలిలో పైపులైన్‌ పగిలిపోయి, నీరు వృథాగా పోయింది.
undefined

Lucknow (Uttar Pradesh), Feb 11 (ANI): As the death toll due to the consumption of illicit liquor in Uttar Pradesh kept rising even on Sunday, state's Excise Minister Jai Pratap Singh said the main accused in the incident, Rajinder Jaiswal, has been arrested and officials who were found to be negligent towards their duty, too, have been suspended. "In Kushinagar, villagers have identified a person named Rajinder Jaiswal who was involved in illicit liquor business and he has been arrested. Officers of Kushinagar who were negligent towards their duty were suspended. Both the incidents are unfortunate and painful," Singh told ANI.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.