ETV Bharat / state

'రాజకీయ లబ్ది కోసమే అసత్య ప్రచారం' - BJP RALLY

పౌరసత్వ సవరణ చట్టం పై రాజకీయ లబ్ది కోసం కొన్ని విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.

caa-awareness-rally
'రాజకీయ లబ్ది కోసమే అసత్య ప్రచారం'
author img

By

Published : Jan 27, 2020, 3:09 PM IST

'రాజకీయ లబ్ది కోసమే అసత్య ప్రచారం'

పౌరసత్వ సవరణ చట్టం పై రాజకీయ లబ్ధికోసమే కొన్ని విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భాజపా, జనసేన పార్టీ నేతలు తమ సంఘీభావం తెలిపారు. గాంధీనగర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

ఇదీచదవండి

ఏపీ భవన్​లో 'ఐ లవ్ అమరావతి' బోర్డు తొలగింపు

Intro:పౌరసత్వ సవరణ చట్టం పై రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని భాజపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు పౌరసత్వ సవరణ చట్టం పై అవగాహన ర్యాలీ ధర్మవరంలో నిర్వహించారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు గాంధీనగర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ఇ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:ర్యాలీ

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.