ETV Bharat / state

నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అనంతపురం జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఈ పూజలు ప్రారంభించారు. పక్షం రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలు నిర్వహించే ముందు... అవి విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ చేస్తారు.

author img

By

Published : Mar 5, 2020, 7:52 AM IST

Ankaraparpana for the festivals at kadiri narsimha swamy
బ్రహోత్సవాలకు అంకురార్పణ
నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఇదీ చూడండి:పెట్రోలు పోస్తుండగా మంటలు.. వాహనం దగ్ధం

నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఇదీ చూడండి:పెట్రోలు పోస్తుండగా మంటలు.. వాహనం దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.