అనంతపురం జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి, మొక్కజొన్న నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడి.. సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట కోతలకు ఆటంకం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి..