ETV Bharat / state

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ వర్ధంతి

author img

By

Published : Dec 6, 2020, 3:57 PM IST

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు.

ambedkar death anniversary
అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అభినవ అంబేడ్కర్​గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి శంకర నారాయణ అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా.. అనంతపురంలో ఆయన విగ్రహానికి మంత్రి, ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ ఆనాడు కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. బుక్కరాయసముద్రంలో అంబేడ్కర్ 64వ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇవీ చదవండి:

అణగారిన వర్గాలకు అంబేడ్కర్ చేసిన మేలు మరువలేనిది: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.