ETV Bharat / state

ఏఐఎస్​ఎఫ్,ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు ప్రారంభం - aisf

అనంతపురం జిల్లా కదిరిలో ఏఐఎస్​ఎఫ్,ఏఐవైఎఫ్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.రాజకీయ,వైజ్ఞానిక అంశాలపై చర్చించనున్నారు.

ఏఐఎస్​ఎఫ్,ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు ప్రారంభం
author img

By

Published : Jun 1, 2019, 7:51 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో ఏఐఎస్​ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రాజకీయ, వైజ్ఞానికి అంశాలపై చర్చించే శిక్షణా తరగతులు మూడు రోజులపాటు సాగనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను నిర్వీరం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన విధానాలను శిక్షణా తరగతుల్లో చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.

New Delhi, Jun 01 (ANI): Amazon added some key features of its digital assistant Alexa to the Fire TV Cube media player. As Cnet reports, with voice integration, users can place a call, send voice messages and Drop-In on other Alexa devices right from the Fire TV Cube. To use new voice features, select your Fire TV Cube from your list of devices in the Alexa app and then enable Alexa Communications and Drop-In functions. The new feature will be rolled out to every compatible device in coming weeks.

For All Latest Updates

TAGGED:

aisfaiyf
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.