ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు...భార్యభర్త మృతి - husband

కూలి పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగివస్తుండగా... ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని భార్యభర్తలు మృతి అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు...భార్యభర్తలు మృతి
author img

By

Published : Sep 5, 2019, 10:20 AM IST

అనంతపురం జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ ఢీ కొనడంతో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓబులేసు అతని భార్య నాగవేణి టీవీఎస్ ఎక్స్ ఎల్ వాహనంలో ఉదయం పెన్నహోబిళం వద్ద కూలిపనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా... అనంతపురం రహదారిలో ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొంది. ఈప్రమాదంలో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనే లోపే ఈసంఘటన జరగడం విషాదాన్ని నింపింది

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు...భార్యభర్తలు మృతి

ఇవీ చూడండి-ఘరానా మోసగాడు.. అబద్ధాలతో కోట్లు కొల్లగొట్టాడు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్....సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకుని గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అహింసా భారతీయ యోగ విశ్వవిద్యాలయం - సిద్ది సమాధి యోగ విద్యార్థులుసంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన గురువులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగ గురువులు పలు ప్రదర్శనలు చేసి యోగ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా యోగ గురువుల మాట్లాడుతూ..సనాతన ధర్మాన్ని గుర్తుచేసి, అంతరించిపోతున్న సంస్కారాలను తిరిగి పిల్లలలొ పెద్దలలో నేర్పించడానికి యోగ గురువులు ఆధ్వర్యంలో మన గురువులు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. యోగ పద్ధతులు ద్వారా అనేక రోగులకు చికిత్స అందుతాయని వివరించారు.

Body:బైట్....డాక్టర్.... తుమ్మూరి, యుగ పరివర్తన మిషన్ సంస్థాపకలు.
బైట్....కేశవ విశ్వకర్మ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ యోగ చార్యుల.
బైట్....కె.కొండయ్య, సిద్ద సమాధి యోగ చార్యుల.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.