ETV Bharat / state

రూ.50 వేల విలువైన గుట్కా పట్టివేత - గుంతకల్లు

అనంతపురం జిల్లా గుంతకల్లులోని మిల్లు ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.50 వేల విలువైన గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 8, 2019, 12:02 PM IST

రూ.50 వేల విలువైన గుట్కా పట్టివేత

అనంతపురం జిల్లా గుంతకల్లులో డీఎస్​పీసీఐ ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు సోదాలు చేశారు. రూ.50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను మిల్లు ఏరియాలో గుర్తించిపట్టుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఈ సరకు రాష్ట్రంలోకి వచ్చిందని పోలీసులు తేల్చారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే నాన్-బెయిలబుల్​ కేసు నమోదై 10ఏళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:4 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.