ETV Bharat / state

'ఆనంద' సదస్సుకు 30 దేశాలు

విజయవాడ వేదికగా జరుగుతున్న ఆనంద నగరాల సదస్సుకు... 30 దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించారు.

ఆనంద నగరాల సదస్సుకు హజరైన 30 దేశాల ప్రతినిధులు
author img

By

Published : Feb 15, 2019, 5:10 PM IST

Updated : Feb 16, 2019, 12:11 PM IST

ఆనంద నగరాల సదస్సుకు హజరైన 30 దేశాల ప్రతినిధులు
విజయవాడలో జరుగుతున్న ఆనంద నగరాల అంతర్జాతీయ సదస్సుకు... 30 దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాజధానిలో నిర్మిస్తున్న సివిల్ సర్విసెస్ అధికారుల నివాస గృహాలు, జీఏడీ టవర్స్, హైకోర్టు భవనాలను పరిశీలించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. వీటి విశేషాలను సీఆర్డీఏ అధికారులు అతిధులకు వివరించారు.
undefined

Bharuch (Gujarat), Feb 15 (ANI): Reacting to the Pulwama terror attack which claimed lives of more than 40 CRPF personnel in Jammu and Kashmir, Congress leader Ahmed Patel said he does not have words to condemn the terror incident, and assured opposition's full support to the government in whatever decision it wants to take. "The way our Jawans died today in a terror attack, no condemnation is enough. I don't have words to condemn and criticise the incident.. We are with the government in whatever decision it wants to take," Patel told ANI. More than 40 CRPF personnel were martyred on Thursday after a suicide bomber rammed his car, which was loaded with 350 kgs of IED material, into a CRPF convoy.
Last Updated : Feb 16, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.