ETV Bharat / sports

T20 world cup: టాస్​ గెలిచిన కోహ్లీసేన.. నమీబియా బ్యాటింగ్ - నమీబియా

టీ20 ప్రపంచకప్​లో భాగంగా సోమవారం నమీబియాతో తలపడుతోంది టీమ్​ఇండియా. టాస్​ గెలిచిన టీమ్​ఇండియా .. తొలుత బౌలింగ్​​ చేయనుంది.

T20 world cup
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Nov 8, 2021, 7:05 PM IST

ప్రస్తుత టీ20 ప్రపంచకప్​లో భారత్​ తన ఆఖరి మ్యాచ్​ నమీబియాతో ఆడుతోంది. అందులో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమ్​ఇండియా.. బౌలింగ్​ ఎంచుకుంది.

2 విజయాలు, 2 ఓటములతో గ్రూప్​లో మూడో స్థానంలో ఉన్న కోహ్లీ సేన.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్​గా విరాట్ కోహ్లీకి, కోచ్​గా రవిశాస్త్రికి ఇదే చివరి మ్యాచ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.