చివరి టెస్టులో బంగ్లాను రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. మూడో రోజు తొలి సెషన్‌లోనే బంగ్లా నాలుగు వికెట్లను కూల్చారు. అశ్విన్, ఉనద్కత్, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఓపెనర్‌గా వచ్చిన హసన్ ఒక్కడే టీమ్‌ఇండియా బౌలర్లను ఎదుర్కొని ఆడుతున్నాడు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి.. బంగ్లా స్కోరు 71/4 (33). క్రీజులో హసన్(37) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంకా బంగ్లా 16 పరుగుల వెనకంజలో ఉంది.
IND VS BAN: భారత బౌలర్ల జోరు.. ఒక్క సెషన్‌లోనే నాలుగు వికెట్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడు రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా స్కోరు 71/4 (33).