ETV Bharat / sports

Asian Games India 100 Medals : భారత్@100.. ఆసియా గేమ్స్​లో నయా రికార్డ్​.. మోదీ స్పెషల్ విషెస్ - ఆసియా గేమ్స్​లో భారత్ గోల్డ్ మెడల్స్

Asian Games India 100 Medals : హంగ్జౌ వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత్.. చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. ఈ ఆసియా పోటీల్లో భారత్.. 100 పతకాలను ఖాతాలో వేసుకుంది.

Asian Games India 100 Medals
Asian Games India 100 Medals
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 9:19 AM IST

Updated : Oct 7, 2023, 10:32 AM IST

Asian Games India 100 Medals : ఆసియా గేమ్స్​లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. ఈసారి ఆసియా పోటీల్లో 100 పతకాలు సాధించి రికార్డు కొట్టింది. ఒక్క శనివారం రోజే భారత్.. 3 స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ బంగారు పతకాల సంఖ్య 25కు చేరింది. ఇక మరో 35 రజతాలు, 40 కాంస్య పతకాలను భారత అథ్లెట్లు సాధించారు. కాగా పోటీలు ముగియడానికి ఇంకా ఒక రోజు సమయం ఉండడం వల్ల ఈ పతకాల సంఖ్య మరింత పెరగవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మోదీ శుభాకాంక్షలు
ఇంతటి ఘనత అందుకున్న భారత అథ్లెట్లకు దేశ ప్రధాన మంత్రి.. నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆసియా క్రీడల్లో భారత్ గొప్ప ఘనతను సాధించింది. భారత్​ 100 పతకాల మైలురాయి అందుకున్నందుకు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి చారిత్రక విజయాల్ని అందించిన అథ్లెట్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ఇక క్రీడాకారుల ప్రతి ప్రదర్శన చరిత్ర సృష్టించటమే కాకుండా దేశ ప్రజలు గర్వపడేలా చేసిందన్నారు. 10వ తేదీన ఆసియా క్రీడల్లో క్రీడాకారుల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారితో సంభాషించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • A momentous achievement for India at the Asian Games!

    The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.

    I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA

    — Narendra Modi (@narendramodi) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • AND THAT IS MEDAL #100 FOR 🇮🇳!!!

    HISTORY IS MADE AS INDIA GETS ITS 100 MEDAL AT THE ASIAN GAMES 2022!

    This is a testament to the power of dreams, dedication, and teamwork of our athletes involved in the achievement of #TEAMINDIA!

    Let this achievement inspire generations to… pic.twitter.com/EuBQpvvVQ3

    — SAI Media (@Media_SAI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మన బంగారాలు వీళ్లే..

  • భారత మహిళల కబడ్డీ జట్టు
  • ఓజస్​ ప్రవిణ్​ డియోటెల్.. ఆర్చరీ
  • జ్యోతి సురేఖ వెన్నెం.. ఆర్చరీ
  • భారత పురుషుల హాకీ జట్టు
  • భారత పురుషుల కాంపౌండ్​ టీమ్​.. ఆర్చరీ
  • భారత పురుషుల మిక్స్​డ్​ డబుల్స్.. ఆర్చరీ
  • భారత మహిళల కాంపౌండ్​ టీమ్​.. ఆర్చరీ
  • పురుషుల రిలే జట్టు
  • నీరజ్ చోప్రా.. జావెలిన్​ త్రో
  • భారత పురుషుల మిక్స్​డ్ కాంపౌండ్​.. ఆర్చరీ
  • అన్నూ రాణి.. జావెలిన్​ త్రో
  • పారుల్​ చౌదరీ.. 5వేల మీటర్ల రేస్
  • తజిందర్​ పాల్​ సింగ్​.. షాట్​పుట్​
  • అవినాశ్ సాబ్లే .. 3000 మీటర్ల స్టీపుల్​చేజ్​
  • భారత పురుషుల ట్రాప్​ జట్టు
  • భారత స్క్వాష్​ టీమ్​
  • భారత్ మిక్స్​డ్​ డబుల్స్ రోహన్ - రుతుజ​.. టెన్నిస్​
  • పాలక్​ గులియా.. 10మీ ఎయిర్​ పిస్టల్
  • భారత పురుషుల జట్టు.. 50మీ రైఫిల్​
  • భారత పురుషుల జట్టు.. 10మీ ఎయిర్​ పిస్టల్
  • షిఫ్ట్​ కౌర్​ సమ్రా.. 50మీ రైఫిల్​
  • భారత మహిళల జట్టు.. 25మీ పిస్టల్​
  • భారత్​ జట్టు.. ఈక్వస్ట్రియన్​

Last Updated : Oct 7, 2023, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.