ETV Bharat / sports

World Cup 2023 India Squad : ప్రపంచకప్​నకు భారత్​ జట్టు రెడీ!.. రాహుల్ ఇన్​.. శాంసన్ ఔట్? - kl rahul fitness issue

World Cup 2023 India Squad : 2023 వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన టీమ్ఇండియా జట్టును ఆదివారం ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ జట్టులో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్​కు చోటు దక్కకపోవచ్చునని తెలుస్తోంది.

World Cup 2023 India Squad
World Cup 2023 India Squad
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 10:18 AM IST

Updated : Sep 3, 2023, 11:40 AM IST

World Cup 2023 India Squad : 2023 ప్రపంచకప్​లో టీమ్ఇండియా జట్టు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్, హెచ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్​తో చర్చించి 15 మందితో కూడిన జట్టును ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ మెగాటోర్నీలో పాల్గొనే ఆయా దేశాలు.. 15 మందితో కూడిన వారి జట్లను సెప్టెంబర్ 5 లోగా తమకు సమర్పించాలని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ కూడా టీమ్ఇండియా జట్టును ఆదివారం అధికారికంగా ప్రకటించే ఛాన్స్​ ఉంది.

అయితే ఈ జట్టులో స్టార్​ బ్యాటర్ సంజూ శాంసన్​కు చోటు దక్కకపోవచ్చునని తెలుస్తోంది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్​ను జట్టులోకి తీసుకునేందుకే మేనేజ్​మెంట్ మొగ్గు చూపుతోందట. అయితే రాహుల్ ఫిట్​నెస్​పై మెడికల్ టీమ్​ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే అతడు జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆసియా కప్​ కోసం రాహుల్​.. త్వరలోనే శ్రీలంక పయణం కానున్నాడు.

వరల్డ్ కప్​నకు భారత్ టీమ్ (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్..

ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్​ ఇంగ్లాండ్​తో పాటు, ఆస్ట్రేలియా ఇప్పటికే వారి జట్లను ప్రకటించాయి.
ఇంగ్లాండ్ జట్టు..
World Cup 2023 England Squad : జాస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, అక్టిన్​సన్, బెయిర్ స్ట్రో, శామ్ కర్రన్, లియమ్ లివింగ్​స్టన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జసన్ రాయ్, బెన్​ స్టోక్స్, టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్..

ఆస్ట్రేలియా జట్టు..
World Cup 2023 Australia Squad : ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), హర్డీ, ఇంగ్లీస్ (వికెట్ కీపర్), సంఘా, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లీస్, జోష్ హజెల్​వుడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆస్టన్ ఏగర్, కెమరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

'ఒత్తిడిలోనూ జట్టును గెలిపించాడు.. టెస్టుల్లో అతడే కొత్త మిస్టర్ కూల్'

Rohit Sharma ODI World Cup 2023 : 'ఆ విషయం తెలిసి నా గుండె బద్ధలైంది'

Last Updated : Sep 3, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.