Pant as Brand Ambassador: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించింది ఉత్తరాఖండ్. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు పంత్.
స్వయంగా పంత్‌కు వీడియోకాల్ చేసిన ముఖ్యమంత్రి మొదట అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు. దీనిపై స్పందించిన పంత్.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల్లో క్రీడలు, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపాడు.
-
भारत के बेहतरीन क्रिकेट खिलाडियों में से एक, युवाओं के आदर्श और उत्तराखण्ड के लाल श्री ऋषभ पंत जी को हमारी सरकार ने राज्य के युवाओं को खेलकूद एवं जन- स्वास्थ्य के प्रति प्रोत्साहित करने के उद्देश्य से "राज्य ब्रांड एंबेसडर" नियुक्त किया है। @RishabhPant17 pic.twitter.com/7vVyoXUmwP
— Pushkar Singh Dhami (@pushkardhami) December 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">भारत के बेहतरीन क्रिकेट खिलाडियों में से एक, युवाओं के आदर्श और उत्तराखण्ड के लाल श्री ऋषभ पंत जी को हमारी सरकार ने राज्य के युवाओं को खेलकूद एवं जन- स्वास्थ्य के प्रति प्रोत्साहित करने के उद्देश्य से "राज्य ब्रांड एंबेसडर" नियुक्त किया है। @RishabhPant17 pic.twitter.com/7vVyoXUmwP
— Pushkar Singh Dhami (@pushkardhami) December 19, 2021भारत के बेहतरीन क्रिकेट खिलाडियों में से एक, युवाओं के आदर्श और उत्तराखण्ड के लाल श्री ऋषभ पंत जी को हमारी सरकार ने राज्य के युवाओं को खेलकूद एवं जन- स्वास्थ्य के प्रति प्रोत्साहित करने के उद्देश्य से "राज्य ब्रांड एंबेसडर" नियुक्त किया है। @RishabhPant17 pic.twitter.com/7vVyoXUmwP
— Pushkar Singh Dhami (@pushkardhami) December 19, 2021
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా ఆడాడు పంత్. ఈ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఇరుజట్ల మధ్య ఈనెల 26న తొలి టెస్టు జరగనుంది.