ETV Bharat / sports

T20 వరల్డ్​కప్ కోసం ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా జట్లు ఇవే - England T20 World Cup Squad

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) పాల్గొననున్న తమ జట్లను ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. అక్టోబరు 17 నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.

T20 WC: England, Bangladesh, South Africa Squads For ICC T20 Worldcup 2021
టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా జట్లు ఇవే
author img

By

Published : Sep 9, 2021, 6:16 PM IST

టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021)​ కోసం ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్​లను ఆయా బోర్డులు వెల్లడించాయి. యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి ఈ టోర్నీమొదలుకానుంది.

ఇంగ్లాండ్​ బృందం(England T20 World Cup Squad)​:

ఇయాన్​ మోర్గాన్(కెప్టెన్)​, మొయిన్​ అలీ, బెయిర్​స్టో, సామ్​ బిల్లింగ్స్​, జోస్​ బట్లర్​, సామ్​ కరన్​, క్రిస్​ జోర్డాన్​, లైమ్​ లివింగ్​స్టన్​, డేవిడ్​ మలన్​, తైమల్​ మిల్స్​, ఆదిల్​ రషీద్​, జేసన్​ రాయ్​, డేవిడ్​ విల్లీ, క్రిస్​ వోక్స్​, మార్క్ వుడ్​.

రిజర్వ్​ ప్లేయర్స్​: టామ్​ కరన్​, లియమ్​ దావ్సన్​, జేమ్స్​ విన్సీ.

దక్షిణాఫ్రికా బృందం​(South Africa T20 World Cup Squad):

తెంబా బవుమా(కెప్టెన్​), కేశవ్​ మహరాజ్​, క్వింటన్​ డికాక్​(వికెట్​ కీపర్​), జార్న్ ఫోర్టిన్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డబ్ల్యూ ముల్డర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబరైజ్ షమ్సి, రాసీ వాన్ డెర్ డ్యూసెన్.

బంగ్లాదేశ్​ బృందం​(Bangladesh T20 World Cup Squad):

మహ్మదుల్లా(కెప్టెన్​), షకిబ్​ అల్​ అసన్​, ముష్ఫికర్​ రహీమ్​, సౌమ్య సర్కార్​, లిటన్​ కుమార్​ దాస్​, అఫీఫ్​ హుస్సేన్​, మొహమ్మద్​ నయీమ్​, నురూల్​ హసన్​ సోహన్​, షమీమ్​ హుస్సేన్​, ముస్తఫిజుర్​ రహ్మాన్, తస్కిన్​ అహ్మద్​, మొహమ్మద్​ సైఫుద్దీన్​, షోరిఫుల్​ ఇస్లాం, మెహెందీ హసన్​, నసుమ్​ అహ్మద్​.

రిజర్వ్​ ప్లేయర్స్​: రుబెల్​ హుస్సేన్​, అమినుల్​ ఇస్లాం.

ఇదీ చూడండి.. టీమ్​ఇండియాలో మరొకరికి కరోనా.. ఐదో టెస్టు డౌటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.