ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​ మిస్టరీ భామలు.. మరి ఈసారి ఎవరో? - ashritha shetty ipl

ఐపీఎల్​ అంటే క్రికెట్​ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే విషయాలు బౌండరీలు, సూపర్​ ఓవర్లు.. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! కరోనాకు ముందు ఐపీఎల్​లో మ్యాచ్​తో పాటు వినోదం కూడా ఉండేది. దానికి తోడుగా చీర్​ లీడర్స్​ డ్యాన్స్​లు అందర్ని ఆకట్టుకునేవి. కరోనా పుణ్యమా అంటూ గతేడాది నుంచి ఐపీఎల్​లో ఇవేమి కనిపించడం లేదు. అలా ఫ్యాన్​ను మరో విధంగా అలరించే వినోదం లేకపోకపోయినా.. ఈ మధ్య అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడి కుర్రకారు మనసులు కొల్లగొడుతున్నారు. అలా టోర్నీలో ఇప్పటివరకు ఒకచూపుతోనే సోషల్​మీడియాలో ట్రెండ్​ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి ఈసారి అలాంటి భామలు ఎవరు తళుక్కుమంటారో చూడాలి.

IPL 2021: Meet mystery girls who grabbed attention during India leg of IPL
IPL 2021: చూపులతో బాణాలు గుచ్చేసిన అమ్మాయిలు!
author img

By

Published : Sep 17, 2021, 2:08 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో క్రికెట్​తో పాటు ఒకప్పుడు ఎంటర్​టైన్మెంట్​ కూడా ఉండేది. చీర్​గర్ల్​ డ్యాన్స్​లతో అలరిస్తుంటే.. అభిమానుల కోలాహలం మధ్య ప్రతి మ్యాచ్​ పండగ వాతావరణాన్ని తలపించేంది. కానీ, గతేడాది నుంచి కరోనా కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే ఐపీఎల్​లోని గత కొన్ని సీజన్లలో మ్యాచ్​లను వీక్షించేందుకు వచ్చిన అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడుతున్నారు. తమ అందాలతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. ఒక్క చూపుతోనే సోషల్​మీడియాలో ఎంతో క్రేజ్​ సంపాదించేస్తున్నారు. ఇలా చాలామంది యువతులు మ్యాచ్​లు చూసేందుకు వచ్చి, కెమెరా కంటికి చిక్కి పాపులర్​ అయిపోతున్నారు. అయితే ఆ అమ్మాయిల పేర్లు, వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు, సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అలా ఫ్యాన్స్​ గుండెలకు చూపులతో బాణాలు గుచ్చిన సుందరిమణులు ఎవరెవరంటే?

1) కావ్య మారన్​

IPL 2021: Meet mystery girls who grabbed attention during India leg of IPL
కావ్య మారన్​

ఐపీఎల్​-2018లో చెన్నై సూపర్​కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ మధ్య జరిగిన ఫైనల్​ మ్యాచ్​కు ఎస్​ఆర్​హెచ్​కు మద్దతుగా వచ్చిన అమ్మాయి.. ఓ క్రమంలో కెమోరాకు చిక్కింది. ఆమెను చూసిన వారంతా ఫిదా అయ్యారు. అయితే ఆ అమ్మాయి ఎవరి ఆరా తీయగా.. ఆమె సన్​రై​జర్స్​ యజమాని కళానిధి మారన్​ కుమార్తె కావ్య మారన్​. సన్​ టీవీ నెట్​వర్క్​ వ్యవస్థాపకురాలు ఈమె.

2) ఆశ్రితా శెట్టి

ఆశ్రితా శెట్టి

కర్ణాటకకు చెందిన అశ్రితా శెట్టి.. తమిళ చిత్రాల్లో హీరోయిన్​గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. సన్​రైజర్స్​ హైదరాబాద్​ మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే భార్య ఈమె. హైదరాబాద్​ జట్టు ఆడిన ఓ మ్యాచ్​లో స్టేడియానికి వచ్చి.. ఇలా కెమెరా కంట పడింది.

3) మాలతి చాహర్​

మాలతి చాహర్​

ఐపీఎల్​-2018లో ముంబయి, చెన్నైకి మధ్య జరిగిన మ్యాచ్​లో మరో అమ్మాయి కెమెరా కంటపడి కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. ఆమె ఎవరో కాదు చెన్నై ఫాస్ట్​ బౌలర్​ దీపక్​ చాహర్​ సోదరి మాలతి సాగర్​. ఈ మ్యాచ్​ ద్వారా ఆమె ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. మాలతి సాగర్​ వృత్తిరీత్యా మోడల్​.

4) రియానా లల్వానీ

రియానా లల్వానీ

దుబాయ్​ వేదికగా ముంబయి, పంజాబ్​ మధ్య జరిగిన ఓ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్న వేళ.. టీవీ స్కీన్​పై ఓ అందమైన యువతి తళుక్కున మెరిసింది. మత్తెక్కించే కళ్లతో.. గోళ్లు కోరుకుతూ దర్శనమిచ్చింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు అప్పట్లో నెటిజన్లు తెగ కష్టపడ్డారు. చివరికి ఆమె పేరు రియానా లల్వానీ అని ఫేస్​బుక్​ ప్రొఫైల్​ ద్వారా తెలుసుకున్నారు. ఆమె దుబాయ్​లోని జుమెరా కాలేజీలో చదువుతుంది.

5) దీపికా ఘోష్​

దీపికా ఘోష్​

ఐపీఎల్​ ద్వారా ఈ ప్రపంచానికి మరో అందమైన యువతి పరిచయమైంది. బెంగళూరు జట్టుకు మద్దతుగా చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్లడ్​లైట్స్​ కాంతుల మధ్య తళుక్కున మెరిసింది. ఆ అమ్మాయి పేరు దీపిక ఘోష్​.. ఒకే రోజులో ఈమె సోషల్​మీడియాలో అనుచరుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.

ఇదీ చూడండి.. Ravi shastri Covid: కోలుకున్న రవిశాస్త్రి.. త్వరలో భారత్‌కు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.