ETV Bharat / sports

Gill Sachin Relationship : గిల్​తో సచిన్​​ సీరియస్​ డిస్కషన్.. మ్యాటర్​ ఏంటో? - శుభ్​మన్​ గిల్​ సచిన్​ తెందూల్కర్​ ఐపీఎల్​ 2023

Gill Sachin Relationship : యువ సంచలనం శుభ్​మన్ గిల్​ పేరు మారుమోగిపోతోంది. ఈ సీజన్​లో మూడు సెంచరీలు బాదిన గిల్​పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది క్రికెట్​ ప్రపంచం. అయితే, ఈ స్టార్​ హిట్టర్​కు సంబంధించిన మరో ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది. అందులో సచిన్​.. గిల్​ మధ్య సీరియస్​ డిస్కషన్​ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ వీరిద్దరూ మాట్లాడుకుంది ఏంటో?

Gill Sachin Relationship Gill Sachin Relationship
Gill Sachin Relationship
author img

By

Published : May 27, 2023, 12:27 PM IST

Gill Sachin Relationship : శుభ్​మన్​ గిల్​.. ఇప్పుడు ఏ క్రికెట్ అభిమానిని పలకరించినా చెప్పే పేరు ఇది. అంతలా తన మెరుపు ఇన్నింగ్స్​తో క్రికెట్ లవర్స్​ని ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్​ మ్యాచ్​లో 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్​. దీంతో గుజరాత్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 233 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన ముంబయి మొదటి నుంచే పేలవ ప్రదర్శన చేసి 171 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్​ యాదవ్, తిలక్​ వర్మ ప్రయత్నించినా.. టార్గెట్​ను ఛేదించలేకపోయింది. ఇక, గిల్​ అద్భుతమైన ఇన్నింగ్స్​పై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Gill Sachin Daughter : మ్యాచ్​ అనంతరం శుభ్​మన్​ గిల్​ స్టేడియం స్టాండ్స్​లో మాజీ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​తో సీరియస్​​ డిస్కషన్​ చేశాడు. కొద్ది సేపు సచిన్​ ఇంటెన్స్​గా ఏదో చెబుతుతుండగా.. గిల్​ శ్రద్ధగా విన్నాడు. ప్రస్తుతం సచిన్​ ముంబయి ఇండియన్స్​ జట్టుకు మెంటర్​గా ఉన్నాడు. అయితే వీరిద్దరు మాట్లాడుకున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. అయితే, వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం వాళ్ల కథలు వారు అల్లేసుకుంటున్నారు. 'గిల్​, సారా తెందూల్కర్​ పెళ్లి ఫిక్స్​ చేస్తున్నారు'ని ఓ నెటిజన్​ కామెంట్​ చేయగా.. మరో యూజర్ 'మామ అల్లుడు' అని కామెంట్​ పెట్టాడు. ఆ ఫొటో షేర్​ చేస్తూ 'వరల్డ్​ కప్​ గెలిస్తేనే పెళ్లి చేస్తా' అని సచిన్​.. గిల్​తో చెబుతున్నట్టు కామెంట్​ చేశాడు.

Shubman Gill Sara Tendulkar : అయితే, కొద్ది కాలంగా శుభ్​మన్​ గిల్​, సారా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య సచిన్​ కుమార్తె సారా తెందూల్కర్ గోవా వెకేషన్​కు వెళ్లగా.. గిల్​, సారా డేటింగ్​లో ఉన్నారని నెటిజన్లు తెగ వైరల్​ చేశారు. గతంలోనూ వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్‌ వచ్చాయి.
Shubman Gill Sara Ali Khan : అయితే సారా తెందూల్కర్‌తో కాదు.. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో గిల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా హల్‌చల్‌ చేశాయి. ఇప్పటివరకు వీరిలో ఎవరూ.. ఈ వార్తలపై స్పందించలేదు.

  • Mama alludu 👌

    — ❤️Ramesh Nayak❤️ (@Nithiinfans143) May 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గిల్​ సూపర్​​ సెంచరీ..
Shubman Gill Century : శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ బ్యాటర్​ ఇరగదీశాడు. ఈ సీజన్​లో ఇప్పటి వరకు 3 సెంచరీలతో దుమ్మురేపాడు. ఇలా ఒకే ఐపీఎల్​ సీజన్​లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ప్లేయర్​గా, తొలి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 260 రోజులు) నిలిచాడు. ఇక నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో బట్లర్​ (2022 సీజన్​), విరాట్ కోహ్లీ (2016)లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.