ETV Bharat / sports

సీఎస్కే క్రికెటర్ల సతీమణులు.. మోడల్స్​ కంటే సూపర్! - dhoni csk captain

ఐపీఎల్ (IPL 2021 News)​ మ్యాచ్​లు చూడటానికి వచ్చి కెమెరాకు చిక్కే అందమైన భామలు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు క్రికెటర్ల భార్యలు కూడా ఉన్నారు. అందంలో మోడళ్లకు ఏమాత్రం తీసిపోని ఈ సీఎస్​కే క్రికెటర్ల భాగస్వాములపై ఓ లుక్కేయండి.

csk players wives
చెన్నై సూపర్ కింగ్స్
author img

By

Published : Sep 23, 2021, 5:32 PM IST

ఐపీఎల్​లో (IPL 2021 News) చెన్నై సూపర్​ కింగ్స్​కు ప్రత్యేకమైన క్రేజ్​ ఉంది. ధోనీ (Dhoni CSK Captain) సారథ్యంలో ఇప్పటికే ఆ జట్టు (CSK IPL Titles) మూడు సార్లు ట్రోఫీ గెలిచింది. డుప్లెసిస్, రైనా, జడేజా లాంటి స్టార్​ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానులను విశేషంగా అలరిస్తున్నారు. అప్పుడప్పుడు సీఎస్​కే మ్యాచ్​ చూడటానికి వచ్చే ఈ క్రికెటర్ల భార్యలకూ సామాజిక మాధ్యమాల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. మరి అందంలో మోడళ్లకు ఏమాత్రం తగ్గని ఈ సీఎస్​కే క్రికెటర్ల భార్యలు (CSK Players Wives) ఎవరో చూడండి.

ధోనీ- సాక్షి

csk players wives
మహీ- సాక్షి

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షిల (MS Dhoni Wife) ప్రేమ కథ 'ఎం.ఎస్ ధోనీ' సినిమా ద్వారా అందరికీ పరిచయమైంది. 2014లో వీరికి వివాహం జరిగింది. జీవా అనే కూతురు కూడా ఉంది. చాలా సందర్భాల్లో భారత్​, సీఎస్కే మ్యాచ్​లకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది సాక్షి.​

csk players wives
సాక్షి

జడేజా-రీవా

csk players wives
జడ్డూ- రీవా

ఓ స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, రీవా సోలంకి (Jadeja Wife). కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. 2016లో పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వారికి నిధ్యాన అనే కూతురు పుట్టింది.

csk players wives
రీవాతో సర్ జడేజా

రైనా- ప్రియాంక

csk players wives
రైనా- ప్రియాంక

టీమ్​ఇండియా మాజీ స్టార్​ క్రికెటర్ సురేశ్ రైనా, ప్రియాంక (Raina Wife).. చిన్ననాటి స్నేహితులు. వారికి 2015లో పెళ్లి అయ్యింది. గ్రేసియా, రియో అనే ఇద్దరు పిల్లలున్నారు.

csk players wives
ప్రియాంక

రాయుడు- విద్య

csk players wives
భార్య విద్యతో రాయుడు

కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్న విద్య (Rayudu Wife) అనే అమ్మాయితో 2009లో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు అంబటి రాయుడు. మీడియాకు దూరంగా ఉండే విద్య.. సీఎస్​కే మ్యాచ్​లు చూడటానికి వస్తుంటుంది.

డుప్లెసిస్- ఇమారి

csk players wives
డుప్లెసిస్- ఇమారి

చాలా ఏళ్ల ప్రేమ తర్వాత 2013లో తన గర్ల్​ఫ్రెండ్​ ఇమారి విసెర్​ను (Faf Du plessis Wife) పెళ్లి చేసుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డుప్లెసిస్. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు.

csk players wives
ఇమారి

ఉతప్ప- శీతల్

csk players wives
శీతల్​తో రాబిన్

తన ప్రేయసి శీతల్​ గౌతమ్​ను (Uthappa Wife) 2016లో వివాహమాడాడు రాబిన్ ఉతప్ప. విశేషమేమిటంటే ఆమె మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. 2017లో వీరికి ఓ అబ్బాయి జన్మించాడు.

పుజారా-పూజ

csk players wives
పుజారా- పూజ

టీమ్​ఇండియా నయా వాల్ ఛతేశ్వర్​ పుజారాది పెద్దలు నిశ్చయించిన వివాహం. పూజా పబరీని (Pujara Wife) 2013లో పెళ్లి చేసుకున్నాడు పుజారా. వారికి అదితి అనే కూతురు ఉంది.

csk players wives
పూజ

ఇదీ చూడండి: Kohli News: మెంటార్​గా 'ధోనీ'.. ఈసారైనా 'కోహ్లీ' లక్కు​ మారేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.