ETV Bharat / sports

T20 Worldcup 2021: ప్రపంచకప్​లో శ్రీలంక, వెస్టిండీస్​ జట్లు ఇవే - వెస్టిండీస్​ టీ20 ప్రపంచకప్​ టీమ్

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) పాల్గొననున్న తమ జట్లను శ్రీలంక, వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. అక్టోబరు 17 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

ICC T20 Worldcup 2021: Sri Lanka - West Indies Squads For T20 Worldcup
T20 Worldcup 2021: ప్రపంచకప్​లో శ్రీలంక, వెస్టిండీస్​ జట్లు ఇవే
author img

By

Published : Sep 12, 2021, 8:28 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) ఈవెంట్​ కోసం వివిధ దేశాల క్రికెట్​ బోర్డులన్నీ తమ జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం, వెస్టిండీస్​, శ్రీలంక బోర్డులు తమ టీమ్​లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక, వెస్టిండీస్​ బోర్డులు తమ జట్లను విరివిగా ప్రకటించాయి.

శ్రీలంక జట్టులో(Sri Lanka T20 World Cup Squad) సీనియర్​ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో కలిపి ఇందులో 15 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో ఆరుగురు బ్యాట్స్​మెన్​, ఐదుగురు ఆల్​రౌండర్లు, ఐదుగురు బౌలర్లు ఉన్నారు.

అయితే టీ20 ప్రపంచకప్​ సూపర్​ టీ20 అర్హత సాధించని కారణంగా.. గ్రూప్​ దశలో పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే తప్ప టీ20 ప్రపంచకప్​ ఆడేందుకు లంక జట్టు అర్హత సాధించదు.

శ్రీలంక బృందం​: దసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వా (వైస్​ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేశ్​ చండీమల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, చరత్​ అసలంగా, వానిందు హసరంగ, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, నువాన్​ ప్రదీప్, దుష్మంత చమీరా, ప్రవీణ్​ జయవిక్రమ, లహిరు మధుశంక, మహీశ్​ తీక్షణ.

రిజర్వ్​ ఆటగాళ్లు: లహిరు కుమార, బినుర ఫెర్నాండో, అకిల ధనుంజయ, పులిన తరంగ.

విండీస్​ జట్టులో..

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(West Indies T20 World Cup Squad) పాల్గొనే తమ జట్టును ప్రకటించింది వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు. వెస్టిండీస్​ జట్టులో ప్రధానంగా 15 మందిని ఎంచుకుని.. నలుగురు ఆటగాళ్లను రిజర్వ్​ బెంచ్​పై అవకాశం ఇచ్చారు. కిరెన్​ పొలార్డ్​కు కెప్టెన్​ బాధ్యతలు అప్పగించగా.. యువ క్రికెటర్​ నికోలస్​ పూరన్​ను వైస్​కెప్టెన్​గా నియమించారు. సీనియర్ ఆటగాళ్లు డ్వేన్​ బ్రావో, ఆండ్రూ రస్సెల్​, జాసన్​ హోల్డర్​లను జట్టులోకి తీసుకున్నారు.

వెస్టిండీస్ బృందం: కిరెన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్(వైస్​ కెప్టెన్​), క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఫాబియన్ ఆలెన్, రోస్టన్​ ఛేజ్, ఆండ్రూ ఫ్లెచర్, షిమ్రోన్​ హెట్మేయర్, ఎవిన్​ లూయిస్​, ఓబెడ్​ మెక్​య్​, రవీ రాంపాల్​, ఆండ్రూ రస్సెల్​, లెండ్ల్​ సిమ్మన్స్​, ఒసానే థామస్​, హెడన్​ వాల్ష్​ జూనియర్​.

రిజర్వ్​ ఆటగాళ్లు: డారెన్​ బ్రావో, కాట్రెల్, జాసన్​ హోల్డర్​, అకేల్​ హోసైన్.

ఇదీ చూడండి.. T20 వరల్డ్​కప్ కోసం ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా జట్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.