ETV Bharat / sports

Ind vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లాండ్​- టీమ్​ఇండియా బ్యాటింగ్​ - kohli 71 century

ఓవల్​లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్​ టాస్​ గెలిచింది. ప్రత్యర్థి భారత్​కు బ్యాటింగ్​ అప్పగించింది. ఇరుజట్లు పలు మార్పులతో బరిలోకి దిగాయి.

India vs England 4th test
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Sep 2, 2021, 3:03 PM IST

Updated : Sep 2, 2021, 3:11 PM IST

నాలుగో టెస్టులో టీమ్​ఇండియా బ్యాటింగ్​కు దిగనుంది. టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ ఫీల్డింగ్​ను ఎంచుకుంది. లండన్​లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్​ జరుగుతుంది. ఇప్పటికే 1-1తో సిరీస్​ సమం కాగా, ఆధిక్యం దక్కించుకోవాలని ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి.

మూడో మ్యాచ్​లో ఘోరంగా ఓడిన కోహ్లీసేన.. తిరిగి పుంజుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.​ ఈ మ్యాచ్​లో రెండు జట్లు పలు మార్పులు చేశాయి. మన బృందంలోకి శార్దుల్ ఠాకుర్, ఉమేశ్ యాదవ్.. ఇంగ్లీష్ టీమ్​లోకి ఓలీ పోప్, క్రిస్ వోక్స్ వచ్చారు.

జట్లు:

టీమ్​ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ, పుజరా, రహానె, పంత్, జడేజా, శార్దుల్ ఠాకుర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్: బర్న్స్, హమీద్, మలన్, రూట్, పోప్, బెయిర్​స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓవర్టన్, రాబిన్సన్, అండర్సన్

ఇవీ చదవండి:

Last Updated : Sep 2, 2021, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.