ETV Bharat / sports

డైనోసర్​లా మారిన కోహ్లీ.. వీడియో వైరల్ - విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వీడియోలు

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫన్నీ వీడియోను షేర్ చేసింది అనుష్క శర్మ. ఇందులో కోహ్లీ డైనోసర్​గా నటిస్తూ అలరించాడు.

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : May 20, 2020, 2:50 PM IST

Updated : May 20, 2020, 3:32 PM IST

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు టీమ్ఇండియా క్రికెటర్లు. భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. వీరిద్దరూ తరచూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా అనుష్క.. కోహ్లీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.

ఇందులో కోహ్లీ డైనోసర్​లా నటిస్తూ అలరించాడు. "ఇంట్లో ఓ డైనోసర్​ను చూశా" అంటూ ఆ వీడియోను నెట్టింట షేర్ చేసింది అనుష్క.

Last Updated : May 20, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.