ETV Bharat / sports

స్టార్ క్రికెటర్లు ధోనీ, రైనాలకు సైకత వీడ్కోలు - ధోనీ, రైనా సాండ్​ఆర్ట్

మాజీ కెప్టెన్​ ధోనీ, బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా.. అంతర్జాతీయ క్రికెట్​కు శనివారం వీడ్కోలు పలికారు. ఆటలో వీరు చేసిన సేవలకుగానూ ఇసుకతో వారి బొమ్మలు రూపొందించి ఆకట్టుకున్నారు సైకతశిల్పి​ సుదర్శన్​ పట్నాయక్​.

Sudarshan Patnaik pays tribute to MS Dhoni, Suresh Raina with sand art
స్టార్ క్రికెటర్లు ధోనీ, రైనాలకు సైకత నివాళి
author img

By

Published : Aug 17, 2020, 11:45 AM IST

Updated : Aug 17, 2020, 12:11 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్లు మహేంద్రసింగ్​ ధోనీ, సురేశ్​ రైనా.. ఆగస్టు 15న అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికారు. క్రికెట్​లో వీరి సేవలకు మెచ్చుకుని, పూరి బీచ్​లో సైకత శిల్పాలను నిర్మించారు సాండ్​ ఆర్టిస్ట్ సుదర్శన్​ పట్నాయక్. ​"మీ అద్భుతమైన షాట్లను మేం మిస్​ అవుతున్నాం" అంటూ ఆ బొమ్మలపై రాశారు.

ధోనీ, రైనాల సైకత శిల్పాలు

Last Updated : Aug 17, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.