ETV Bharat / sports

చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నా: రోహిత్

కరోనా లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరు ఔట్​ డోర్ శిక్షణను ప్రారంభిస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్​ను మొదలుపెట్టాడు.

author img

By

Published : Jun 25, 2020, 7:49 PM IST

Good to be back on the park says Rohit Sharma
రోహిత్

కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యారు టీమ్​ఇండియా క్రికెటర్లు. మ్యాచ్​లు, ప్రాక్టీస్ లేక ఫిట్​నెస్​ను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరు శిక్షణను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పుజారా, షమీ, ఇషాంత్ శర్మ తమ ప్రాక్టీస్​ను ప్రారంభించారు.

తాజాగా టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్​డోర్​లో చెమటోడ్చాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. "తిరిగి ప్రాక్టీస్​ను ప్రారంభించడం బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలా" అంటూ హిట్​మ్యాన్ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.