ETV Bharat / sports

'ధోనీని చూసి నేర్చుకుంటున్నా' - dhoni

ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నానని విజయ్​శంకర్​​ అన్నాడు.

విజయ్​శంకర్
author img

By

Published : Feb 13, 2019, 12:02 AM IST

Updated : Feb 13, 2019, 10:26 AM IST

లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకుంటున్నాని చెప్పాడు భారత ఆల్​రౌండర్​ విజయ్​ శంకర్​. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ పర్యటనల్లో మెరుగైన ప్రదర్శన ద్వారా ప్రపంచ కప్​ జట్టులో అతన్ని ఎంపిక చేసే అవశాలున్నాయని సెలెక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్​ సైతం సంకేతాలిచ్చారు.
తన అనుభవాలను, అభిప్రాయాలను చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడీ ఆల్​రౌండర్. సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్​రూమ్ షేర్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ లాంటి ఆటగాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని అన్నాడు.
మరిన్ని పరుగులు చేయాల్సింది...
న్యూజిలాండ్​తో జరిగిన చివరి టీ- ట్వంటీ మ్యాచ్​లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినందుకు ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఆ మ్యాచ్​లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు శంకర్. అయితే తాను మరిన్ని పరుగులు చేసి ఉండాల్సిందన్నాడు. లక్ష్యం చేరువయ్యే దాకా అన్నా బ్యాటింగ్​ చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాని స్పష్టం చేశాడు ఈ తమిళనాడు క్రికెటర్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 12 February 2019
1. Various of Sergey Lavrov, Russian Foreign Minister meeting representatives of Palestinian groups
2. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"This, probably difficult decision, (to unite) is unique in that it depends on you only. It doesn't depend on no external actors."
3. Wide of representatives of Palestinian groups
4. Cutaway of journalists and camera operators
5. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"External actors who might have varying agendas will try to break you up, (and send you) to different corners of one or another room and to prevent the fateful decision (to unite), which, I believe, you must make."
6. Various of representatives of Palestinian groups
7. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"American colleagues propose, rather than come up with new ideas to solve the problem, (they) have been promising for more than two years to propose some "deal of the century." But it's clear that the information available enables us to assess this "deal of the century," as one that would destroy everything that has been done so far."
8. Wide of meeting
9. Mid of photographers
STORYLINE:
Moscow believes that the US-proposed "deal of the century" for the Middle East peace process would destroy all progress which has been made in the region, Russian Foreign Minister Sergei Lavrov said.
Lavrov met on Tuesday with representatives of Palestinian organisations who came to Moscow for the intra-Palestinian talks.
Lavrov urged Palestinian groups to unite for further negotiations with Israel.
"American colleagues propose, rather than come up with new ideas to solve the problem, (they) have been promising for more than two years to propose some "deal of the century," Lavrov said.
But it was, he added, "clear that the information available enables us to assess this 'deal of the century' as one that would destroy everything that has been done so far."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 13, 2019, 10:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.