ETV Bharat / sports

మాజీ క్రికెటర్​ గంభీర్​ ఇంట్లో కారు చోరీ - autam Gambhir father car news

మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ ఇంట్లో కారునే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. అతడి తండ్రి ఉపయోగిస్తున్న ఆ వాహనం చోరీకి గురైందని శుక్రవారం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదు చేశారు.

former cricketer Gautam Gambhir news
మాజీ క్రికెటర్​ గంభీర్​ ఇంట్లో కారునే ఎత్తుకెళ్లిన దొంగ!
author img

By

Published : May 29, 2020, 12:04 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్ తండ్రి దీపక్​ గంభీర్​కు చెందిన ఓ కారును ఎత్తుకెళ్లాడు దొంగ. ఈ ఘటన గురువారం రాత్రి దిల్లీ రాజేంద్రనగర్లోని తమ ఇంటి ముందు జరిగినట్లు గౌతీ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంటిముందు పెట్టిన కారు, ఉదయం చూసేసరికి కనిపించలేదని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, నిందుతుడి కోసం వెతుకున్నారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్​ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

former cricketer Gautam Gambhir news
గౌతమ్​ గంభీర్​ పక్కనే తండ్రి దీపక్​ గంభీర్​

ఇదీ చూడండి: అభిమానుల మధ్యే ఫ్రెంచ్​ ఓపెన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.