ETV Bharat / sports

Asian Youth Para Games: ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత్​కు 16 పతకాలు - ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు

Asian Youth Para Games: బహ్రెయిన్​లో జరిగిన ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు సత్తా చాటారు. 16 పతకాలు సాధించారు.

para athlets
పారా అథ్లెట్స్
author img

By

Published : Dec 7, 2021, 4:27 PM IST

Asian Youth Para Games: ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు 16 పతకాలు సాధించారు. టోక్యో పారాలింపియన్ పాలక్ కోహ్లి, సంజన కుమారి, హార్దిక్ మక్కర్ తలో మూడు పతకాలు గెలుచుకున్నారు. మొత్తంగా 4 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు.

స్వర్ణ పతక విజేతలు వీరే..

  • నిత్య శ్రీ- ఉమెన్ సింగిల్స్​ ఎస్​హెచ్6
  • సంజన- ఉమెన్ సింగిల్స్​ ఎస్​ఎల్3
  • పాలక్, సంజన- ఉమెన్స్​ డబుల్స్​(ఎస్​ఎల్3-ఎస్​యూ5)
  • నేహాల్ గుప్తా, అభిజిత్ సఖుజా- పురుషుల డబుల్స్​(ఎస్​ఎల్ 3-ఎస్​ఎల్4)

7 రజత పతకాలు..

  • నిత్యశ్రీ, ఆదిత్య కులకర్ణి- మిక్స్​డ్​ డబుల్స్​ ఎస్​హెచ్6
  • జ్యోతి- ఉమెన్స్ సింగిల్స్ ఎస్​ఎల్ 4
  • నవీన్ ఎస్- పురుషుల సింగిల్స్ ఎస్​ఎల్4
  • హార్దిక్ మక్కర్- మెన్స్ సింగిల్స్ ఎస్​యూ5
  • కరన్ పనీర్, రుతిక్ రఘుపతి- పురుషుల డబుల్స్ ఎస్​యూ5
  • హార్దిక్, సంజన- మిక్స్​డ్ డబుల్స్ (ఎస్ఎల్​3-ఎస్​యూ5)

5 కాంస్య పతకాలు..

  • పాలక్ కోహ్లి- ఉమెన్స్ సింగిల్స్ ఎస్​యూ5
  • పాలక్, నేహాల్ గుప్తా- మిక్స్​డ్ డబుల్స్(ఎస్​ఎల్3-ఎస్​యూ5)
  • నవీన్ ఎస్, హార్దిక్ మక్కర్- మెన్స్ డబుల్స్ ఎస్​యూ5
  • ఆదిత్య కులకర్ణి- మెన్స్ సింగిల్స్, ఎస్​హెచ్6

ఆసియా యూత్ పారా క్రీడలు బహ్రెయిన్​లో ఈ నెల 2 నుంచి 6 వరకు జరిగాయి. ఈ ఈవెంట్​లో దాదాపు 30 దేశాల నుంచి 700 అథ్లెట్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Davis Cup: భారత్​ వేదికగా డేవిస్​ కప్​ టోర్నీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.