ETV Bharat / sitara

సుధీర్-రష్మి 'జలజలపాతం'.. సముద్రం మధ్యలో అలా! - ఈటీవీ ఉగాది ప్రోగ్రాం

'ఉగాది జాతిరత్నాలు' ప్రోగ్రాం ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఉగాది రోజున ఉదయం 9 గంటలకు దీనిని ప్రసారం చేయనున్నారు.

sudigali sudheer- rashmi in jala jala patham song
సుధీర్-రష్మి 'జలజలపాతం' పాట
author img

By

Published : Apr 11, 2021, 3:14 PM IST

Updated : Apr 11, 2021, 3:26 PM IST

'ఉప్పెన'లోని 'జలజలపాతం' పాట సినిమాలోనూ, ఆ తర్వాత యూట్యూబ్​లోనూ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైష్ణవ్​తేజ్, కృతి శెట్టి అందులో నటించడం కంటే జీవించారనే చెప్పాలి. అంత బాగా చేశారు. మరి ఆ గీతంలో సుధీర్​ రష్మి నటిస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా!

తెలుగు నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 13న ఉదయం 9 గంటలకు ఈటీవీలో 'ఉగాది జాతిరత్నాలు' పేరుతో ఓ ప్రోగ్రాం ప్రసారం చేయనున్నారు. అందుకు సంబంధించిన కొత్త ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. ఇందులో 'జలజలపాతం' సాంగ్​లో సుధీర్​-రష్మి చేసిన సందడి చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Apr 11, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.