బాలీవుడ్ నటి, టీమ్ఇండియా సారథి కోహ్లీ భార్య అనుష్క శర్మ.. శీర్షాసనం వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. అదేంటి ఆమె గర్భంతో ఉంది కదా ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? అవును నిజమే. విరాట్ సాయంతో ఈ ఆసనాన్ని వేసింది అనుష్క.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తల కిందికి, కాళ్లు పైకి పెట్టి వేసేి ఈ ఆసనం చాలా క్లిష్టమైనదని వ్యాఖ్య జోడించింది అనుష్క . అయితే యోగా తన జీవితంలో ఓ భాగమైపోయిందని చెప్పిన ఈమె.. డాక్టర్ సూచన, యోగా టీచర్ పర్యవేక్షణలో గర్భవతిగా ఉంటూనే పలు ఆసనాలను కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి : కోహ్లీ ఇకనైనా మేలుకో.. లేదంటే అంతే!