ETV Bharat / sitara

రష్మికతో పెళ్లి.. బూతులతో రెచ్చిపోయిన విజయ్​దేవరకొండ! - విజయ్​ దేవరకొండ రష్మిక పెళ్లి

Vijaydevarkonda Rashmika marriage: హీరోయిన్​ రష్మికను తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు హీరో విజయ్​ దేవరకొండ. ప్రచారం చేసేవారిపై మండిపడ్డారు. అవన్నీ అవాస్తమని క్లారిటీ ఇచ్చారు.

vijay devarkonda rashmika marriage
విజయ్​ దేవరకొండ రష్మిక పెళ్లి
author img

By

Published : Feb 22, 2022, 10:06 AM IST

Vijaydevarkonda Rashmika marriage: రౌడీహీరో విజయ్​ దేవరకొండ, హీరోయిన్ రష్మిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై విజయ్​ సోషల్​మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఆ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేశారు.

విజయ్​-రష్మిక.. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచారు. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్​గా సొంతం చేసుకున్నారు. ఈ జోడీ చాలాసార్లు బయట కలిసి కనిపించారు. పలు ఫంక్షన్స్​లో కలిసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్​లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది! కాగా, తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

vijaydevarkonda Rashmika marriage
విజయ్​ రియాక్షన్​

ఇదీ చూడండి: విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.