ETV Bharat / sitara

యువహీరోతో కత్రినా డేటింగ్.. అభిమానులు ఖుషీ - కత్రినా, విక్కీ డేటింగ్​

సినీ తారలు ఏం చేసినా అభిమానులకు పండగే. తాము అభిమానించే నటులు ఎవరితో ఉంటే బాగుంటుందో కూడా వారే నిర్ణయించేస్తారు. ఏవైనా వేడుకల్లో వారు ఒకే వేదికపై కనిపిస్తే ఇక అంతే. ఇటీవల బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డేటింగ్​ చేస్తున్నారని వస్తున్న వార్తలపై అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు.

Vicky, Katrina dating rumours resurface, fans excited
విక్కీ, కత్రినా జంట బాగుంటుంది: ఫ్యాన్స్
author img

By

Published : Jan 23, 2020, 10:57 AM IST

Updated : Feb 18, 2020, 2:21 AM IST

కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​ డేటింగ్​లో ఉన్నారనే వార్తలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఇరువురి నటుల అభిమానులు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి పలు పోస్టులు పెడుతున్నారు.

Vicky, Katrina dating rumours resurface, fans excited
విక్కీ, కత్రినా డేటింగ్.. అభిమానులు ఖుషీ

ఇటీవల కత్రినా, విక్కీ ఓ స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్నారు. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతున్నారు. ఇటీవల నిర్మాత అలీ అబ్బాస్​ జాఫర్​ పుట్టినరోజు వేడుకలోనూ కలిసి పాల్గొన్నారు. ఈ కారణంగా వీరిద్దరిపై వస్తున్న వదంతులను అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. ఈ జంటకు అనుకూలంగా పలు సందేశాలు పంపిస్తున్నారు. కొంతమంది అభిమానులైతే విక్కీ చాలా అదృష్టవంతుడు అని పోస్ట్​ చేస్తున్నారు.

Vicky, Katrina dating rumours resurface, fans excited
విక్కీ, కత్రినా డేటింగ్.. అభిమానులు ఖుషీ

ఇదీ చదవండి: ట్రైలర్: ఫన్, ఎమోషనల్​ 'సవారి'

Intro:Body:

Filmming begins for Netflix's Red Notice which stars Dwayne Johnson, Ryan Reynolds and Gal Gadot in the lead.

Washington D.C: Canadian actor Dwayne Johnson kick-started the shooting for Netflix film, Red Notice along with Ryan Reynolds and Gal Gadot on Tuesday (local time).

The 47-year-old Fast and Furious actor hopped on to Instagram as he shared the picture of the clap and wrote, "(Day) 1 of shooting our RED NOTICE has officially begun for @Netflix.Me and my friends @vancityreynolds and @gal_gadot are on the move. In the world of international crime, an Interpol issued RED NOTICE is a global alert to hunt down and capture the world's most wanted. The world's greatest art thief. The world's greatest tracker.The world's greatest conman.#REDNOTICE#Netflix."

Dwayne Johnson is re-teaming with Skyscraper director Rawson Marshall Thurber for the Netflix film.

Red Notice is expected to release in 2021.

Dwayne Johnson, is also set to essay the role of DC's supervillain, in his upcoming flick Black Adam which will hit the theatres in 2021. Another interesting project lined up for Johnson is a single-camera comedy series inspired by his life called Young Rock.

Gal Gadot is also looking forward to the much-anticipated release of 2020 Wonder Woman 1983. Gadot is also partnering with Keshet International on a film adaptation of a novel All the Rivers -- which is banned from school reading lists by the Israeli government because of its depiction of an Israeli-Palestinian romance.

Ryan Reynolds, who was last seen in Netflix's 6 Underground will next be seen in Free Guy.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.