ETV Bharat / sitara

Cinema news: 'టక్ జగదీష్' టక్ సాంగ్.. 'క్లాప్' టీజర్​కు టైమ్​ ఫిక్స్ - మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. అందులో టక్ జగదీష్, క్లాప్, K3 కోటికొక్కడు, తత్వమసి, విశాల్ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie latest updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Sep 2, 2021, 9:02 PM IST

*'టక్ జగదీష్​' ట్రైలర్ ఇప్పటికే అలరిస్తుండగా.. 'టక్ సాంగ్' పాటతో ఆకట్టుకునేందుకు చిత్రబృందం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ గీతాన్ని రిలీజ్ చేయనున్నారు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 10 నుంచి అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

.
.

*ఆది పినిశెట్టి 'క్లాప్' సినిమా అప్డేట్ వచ్చేసింది. టీజర్​ను సెప్టెంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో ఆది, రన్నర్​గా కనిపించనున్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.

.
.

*కిచ్చా సుదీప్ హీరోగా నటించిన 'K3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడో వెల్లడించారు. దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సుదీప్​నకు బర్త్​డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు శివకార్తిక్ దర్శకత్వం వహించారు.

.
.

*విశాల్ తన కొత్త సినిమా షూటింగ్​ ఫొటోను ట్వీట్ చేశారు. ఇషాన్, వరలక్ష్మి శరత్​కుమార్ నటిస్తున్న చిత్రానికి 'తత్వమసి' టైటిల్​ ఖరారు చేశారు. పోస్టర్​ను రిలీజ్ చేశారు.

.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.