సామాజిక కథాంశాలతో రూపొందిన మూడు భారతీయ చిత్రాలు అరుదైన గౌరవం దక్కించుకున్నాయి. 'తప్పడ్', 'చపాక్', 'శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్' సినిమాలు ప్రతిష్ఠాత్మక ఏఏసీటీఏ(ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డులకు నామినేట్ అయ్యాయి. ఈ మూడు చిత్రాలు బెస్ట్ ఆసియా ఫిల్మ్ కేటగిరీలో పోటీల్లో నిలిచాయి. ఈ అవార్డులను ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. గతంలో ఆమిర్‌ఖాన్ 'దంగల్' ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
అరుదైన పురస్కారం రేసులో మూడు భారతీయ చిత్రాలు - BestAsianFilm category in AACTA Awards
ప్రతిష్ఠాత్మక ఏఏసీటీఏ అవార్డులకు మూడు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. బెస్ట్ ఆసియా ఫిల్మ్ కేటగిరిలో తప్పడ్, చపాక్, శుభ్‌మంగళ్ జ్యాదా సావదాన్ నిలిచాయి.