ETV Bharat / sitara

'అలా చేస్తే సెన్సార్ బోర్డు ఉండి ప్రయోజనమేంటి?' - సుధీర్​బాబు మూవీ న్యూస్

తెలుగు హీరో సుధీర్​బాబు కేంద్రం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ నూతన చట్టం వల్ల సెన్సార్ బోర్డు ఉండి ప్రయోజనమేంటని ప్రశ్నించారు.

SUDHEER BABU ON CINEMATOGRAPH ACT 2021
సుధీర్​బాబు
author img

By

Published : Jul 4, 2021, 5:21 PM IST

సినిమాటోగ్రఫీ చట్టం-2021 విషయంలో కేంద్రం పునరాలోచించాలని యువహీరో సుధీర్​బాబు కోరారు. చట్ట సవరణతో భావ ప్రకటన స్వేచ్చ దెబ్బతింటుందని ట్విట్టర్​లో రాసుకొచ్చారు. సినిమా రీ సెన్సార్స్ చేయడంలో కేంద్రీయ చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు జారీ చేసే ధ్రువపత్రాల అధికారం కేంద్రం అధీనంలోకి తీసుకోవడం వల్ల సినిమా ప్రదర్శనలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • I sincerely request govt of India to rethink over the #Cinematographbill #cinematographact2021 .. under CBFC, we already go through a rigorous process. It has got the responsibility. It's not for the current or future governments to approve what kind of cinema they want to see.

    — Sudheer Babu (@isudheerbabu) July 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • While cinema is already an easy target, the #Cinematographbill makes it much easier to target. We should not be deprived of a constitutional right called freedom of expression. We don't want an atmosphere of fear. What's the use of having a CBFC if there's a concept of re-censor?

ఇప్పటికే ఎన్నో విషయాల్లో సినిమాను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్నారని సుధీర్​బాబు ఆరోపించారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆమోదిస్తే సినిమాను లక్ష్యంగా చేసుకోవడం మరింత సులభతరమవుతుందని అన్నారు. సినిమా విషయంలో ప్రతిసారి భయపడే వాతావరణం అక్కర్లేదని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.