యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తినడం అంటే చాలా ఇష్టం. అనేక రకాల వంటకాలను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగే తన సహ నటులకూ ఈ భోజన రుచి చూపిస్తుంటాడు. తాజాగా 'సలార్' చిత్రం కోసం హైదరాబాద్ సెట్లో ఉన్న ప్రభాస్.. హీరోయిన్ శ్రుతిహాసన్‌కు అనేక వంటకాలతో భోజనం ఏర్పాటు చేశాడు. కృతజ్ఞతగా శ్రుతి ఇన్‌స్టా వేదికగా ధన్యవాదాలు తెలిపింది.
-
#Prabhas thank you so much 🤯🤯 - @shrutihaasan via Instagram from #Salaar sets in Hyderabad pic.twitter.com/aw1diYW8V5
— Prabhas Trends ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@TrendsPrabhas) August 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Prabhas thank you so much 🤯🤯 - @shrutihaasan via Instagram from #Salaar sets in Hyderabad pic.twitter.com/aw1diYW8V5
— Prabhas Trends ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@TrendsPrabhas) August 7, 2021#Prabhas thank you so much 🤯🤯 - @shrutihaasan via Instagram from #Salaar sets in Hyderabad pic.twitter.com/aw1diYW8V5
— Prabhas Trends ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@TrendsPrabhas) August 7, 2021
ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' పూర్తిచేసిన ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్' చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.